Palmistry: అరచేతిలో ఈ అరుదైన రేఖ ఉంటే కోటీశ్వర యోగం.. పట్టిందల్లా బంగారమే..!

Vishnu Rekha Palmistry: జ్యోతిష్య శాస్త్రం మాదిరి సాముద్రిక శాస్త్రం కూడా ప్రత్యేక ప్రాముఖ్యత కలిగింది. అరచేతిలో రేఖలను బట్టి గుర్తిస్తారు.

Update: 2025-04-08 01:30 GMT
Palmistry

Palmistry: అరచేతిలో ఈ అరుదైన రేఖ ఉంటే కోటీశ్వర యోగం.. పట్టిందల్లా బంగారమే..!

  • whatsapp icon

Vishnu Rekha Palmistry: జ్యోతిష్య శాస్త్రం ఒక వ్యక్తి ఒక లక్షణాలను, అతని కెరీర్ ఎలా ఉంటుందో హస్త సాముద్రిక శాస్త్రం కూడా అలాగే చెబుతుంది. ఇక హస్త సాముద్రిక శాస్త్రాన్ని ఇంగ్లిషులో పామిస్ట్రీ అంటారు. కొన్ని రేఖలు అదృష్టాన్ని తీసుకువస్తే మరి కొన్ని రేఖలు దురదృష్టానికి సంకేతం. అయితే ఈరోజు పట్టిందల్లా బంగారం చేసే రేఖలు మీ చేతిలో ఉన్నాయా తెలుసుకుందాం..

మన అరచేతిలో అనేక గీతలు ఉంటాయి. ఈ చేతి రేఖలు వ్యక్తి జీవితాన్ని నిర్ణయిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం మాదిరి సాముద్రిక శాస్త్రం కూడా ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఒక వ్యక్తి లక్షణాలు అతని భవిష్యత్తును కూడా ఇది చెబుతోంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి అరచేతిలో విష్ణు రేఖ ఉంటే అదృష్టం కలిసి వస్తుంది.

ఫోటోలో చూపించిన మాదిరి విష్ణు రేఖ ఉన్న వాళ్లకు పట్టిందల్లా బంగారం అవుతుంది. వీళ్లకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. అంతేకాదు ఈ వ్యక్తులు విష్ణుమూర్తి ప్రత్యేక అనుగ్రహం కూడా కలిగి ఉంటారు. అంతేకాదు వీళ్లు వీరికి ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ప్రారంభించిన ప్రతి వ్యాపారంలో కూడా వీళ్లదే విజయం అని చెప్పొచ్చు. అంతే కాదు విష్ణు రేఖ ఉన్న వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ పై స్థాయిలో ఉంటారు. కోటీశ్వరులు అయ్యే యోగం కూడా ఉంది .

ఇక సాముద్రిక శాస్త్రం ప్రకారం విష్ణు రేఖ పొడవు తక్కువగా ఉంటే కాస్త తక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. విజయం సంపద లభిస్తుంది. అయితే ఈ వ్యక్తికి ఈ రేఖ ఇలా ఉండటం వల్ల అశేష ప్రయోజనాలు.. జీవితంలో కోటీశ్వరయోగం కూడా కలుగుతుంది. కచ్చితంగా వీళ్ళు పై స్థాయి చేరుకుంటారు. కోటీశ్వరులు అవ్వడం గ్యారంటీ అని చెప్పొచ్చు. అయితే హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం ఈ చిహ్నాలు ఉన్న వాళ్ళు కచ్చితంగా అదృష్టవంతులే. ఉన్నత స్థానాన్ని ఎప్పటికైనా జీవితంలో చేరుకుంటారు.

Tags:    

Similar News