Jupiter Transit 2025: ఈ రాశికి బృహస్పతి బలం.. కొన్ని రోజుల్లోనే ఇల్లు లేదా వాహనం కొనే యోగం
Jupiter Lucky Zodiac Signs: జాతకంలో గురుడి బలం ఎక్కువగా ఉంటే ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. అంతే కాదు విద్యార్థులకు కూడా మంచి సమయం అవుతుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది.

Jupiter Transit 2025: ఈ రాశికి బృహస్పతి బలం.. కొన్ని రోజుల్లోనే ఇల్లు లేదా వాహనం కొనే యోగం
Jupiter Lucky Zodiac Signs: గురుడి బలం వల్ల కొన్ని రాశులకు అశేష యోగాలు కలుగుతాయి. మీరు త్వరలో ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. జాతకంలో గురు గ్రహబలం అభివృద్ధి వ్యాపారంలో వృద్ధి జరుగుతుంది అవకాశం కూడా లభిస్తుంది. గురు సంచారం వల్ల ఏడాది అదృష్టం కలిసి వచ్చే రాశులు ఉన్నాయి. వీళ్లు పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రతి దానిలో విజయం సాధిస్తారు. అప్పుల ఊబి నుంచి బయటపడి విజయబాటలు పడతాయి.
మిథున రాశి..
జాతకంలో గురు బలంతో మిథున రాశికి ఫలితాలు కలుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అంతేకాదు పెళ్లి కాని వారికి ఏడాది వివాహ యోగం ఉంది. జీవితం హాయిగా సాగిపోతుంది. మంచి వృద్ధి కూడా ఉంటుంది. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందే అవకాశం. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా త్వరగా పూర్తవుతాయి.
సింహరాశి..
గురు బలం వల్ల సింహరాశి వారికి కూడా అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆగిపోయిన ధనం కూడా తిరిగి వస్తుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయట పడతారు. ఉద్యోగంలో మార్పు అవకాశం పొందుతారు. వీళ్లకు పదోన్నతితోపాటు ఇంక్రిమెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది.
మేషరాశి..
గురు గ్రహ బలం వల్ల మేషరాశి వారికి కూడా ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యక్తిగతంగా కూడా వీళ్లు మంచి పురోగతి సాధిస్తారు. అన్ని వైపుల నుంచి అదృష్టం కలిసి వస్తుంది. మేష రాశి వారికి విశేష యోగాలు ఉంటాయి. కుటుంబంలో సఖ్యత కూడా పెరుగుతుంది. గురు గ్రహబలం వల్ల ఇల్లు లేదా వాహనం కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా పని ప్రదేశంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం.
కుంభరాశి..
గురు గ్రహబలం వల్ల కుంభ రాశి వారికి ప్రేమ వైవాహిక జీవితంలో అవగాహన పెరుగుతుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి సాధిస్తారు. జీతం పెరిగే అవకాశం కూడా ఉంది. వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే విజయం ఖాయం. ఏడాది ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది పెళ్లి కాని వారికి ఏడాది పెళ్లి కుదురుతుంది.