Shani Dev: శని దేవుడు ఎప్పటికీ చెడు దృష్టి పెట్టని రాశి.. ఎప్పటికైనా వాళ్లను ధనవంతులను చేస్తాడు
Shani Dev Blessed Zodiac Signs: శని దేవుడు కర్మ ప్రదాత అంటాడు. అంటే కర్మలను బట్టి ఫలితాలను అందిస్తాడు.

Shani Dev: శని దేవుడు ఎప్పటికీ చెడు దృష్టి పెట్టని రాశి.. ఎప్పటికైనా వాళ్లను ధనవంతులను చేస్తాడు
Shani Dev Blessed Zodiac Signs: శని దేవుడు అంటే న్యాయ దేవత అని పిలుస్తారుజ. కర్మలను బట్టి ఫలితాలు అందిస్తాడు. మన పూర్వజన్మ కర్మలను బట్టి శని దేవుడు మనకు విజయం ఇతర ఫలాలను కలిగిస్తాడు. అయితే శని దేవుడు ఒక్కో రాశిలో రెండున్నర ఏళ్ల పాటు ఉంటాడు. ఈ నేపథ్యంలో శని దేవుడు కొన్ని రాశులను తన సొంత రాశిగా పరిగణిస్తాడు. అంతేకాదు ఎప్పుడు వారిపై అశుభ దృష్టి ఉండదు. ఎప్పటికైనా వాళ్ళని జీవితంలో కోటీశ్వరుని చేస్తాడు.
కుంభరాశి..
శని దేవుడు కుంభరాశిపై ఎప్పటికీ ఆ శుభ దృష్టితో చూడడు. అతనికి అత్యంత ఇష్టమైన రాశిలో ఇది ఒకటి. ఎప్పటికైనా కుంభరాశిని కోటీశ్వరుడు చేస్తాడు. ఈ నేపథ్యంలో వారి జీవితంలో గొప్ప విజయాలను కూడా సాధిస్తారు. శని దేవుడు నుంచి ప్రత్యేక ఆశీర్వాదాలు వీళ్ళకు లభిస్తాయి. అందుకే వీరు త్వరలో జీవితంలో కూడా సెట్టిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.
తులారాశి..
తులారాశి వారికి కూడా శని దేవుడు శుభ ఫలితాలు ఇస్తాడు. ఎప్పటికీ శుభదృష్టితో చూస్తాడు. ఈ నేపథ్యంలో తులా రాశి వారు కూడా విజయం వరిస్తుంది. జీవితంలో అనుకున్నది సాధిస్తారు. ఎప్పుడు వార వెన్నంటే ఉంటాడు శని దేవుడు.
వృషభరాశి..
శని దేవుడు శుభదృష్టితో ఎప్పటికీ చూసే మరో రాశి వృషభ రాశి. ఈ రాశికి అధిపతి కూడా శుక్రుడు. ఈ రెండిటి సాయంతో వృషభ రాశి వారు జీవితంలో అనుకున్నది పొందుతారు. వీళ్ళకి ఎప్పుడు సకల సౌకర్యాలు కలుగుతాయి. డబ్బు కొరత అనేది చూడరు.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. HMTV TELUGU NEWS దీనిని ధృవీకరించలేదు.)