ఏలూరు జిల్లాలో విషాదం.. పిడుగుపాటుతో నలుగురి మృతి

Eluru : పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం

Update: 2022-08-17 07:17 GMT

ఏలూరు జిల్లాలో విషాదం.. పిడుగుపాటుతో నలుగురి మృతి

Eluru: ఏలూరు జిల్లా బోగోలులో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం కు చెందినవారిగా గుర్తించారు. 

Tags:    

Similar News