Jogi Ramesh: జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేకే మూడు పార్టీలు కలిసి వచ్చాయి

Jogi Ramesh: చంద్రబాబు హింసను ప్రేరేపించారు

Update: 2024-05-20 16:15 GMT

Jogi Ramesh: జగన్‌కు ఎదుర్కొనే దమ్ములేకే మూడు పార్టీలు కలిసి వచ్చాయి

Jogi Ramesh: జననేత జగన్‌ను ఎదుర్కోలేకనే మూడు పార్టీలు కలిసి వచ్చాయని మంత్రి జోగి రమేశ్ అన్నారు. ఓడిపోతామని తెలిసే చంద్రబాబుకు హింసను ప్రేరేపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత చలరేగిన హింస వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు.

Tags:    

Similar News