విశాఖ బీచ్‌లో గల్లంతైన విద్యార్థి

Visakhapatnam: ఇంకా లభ్యం కాని విద్యార్థి ఆచూకీ

Update: 2022-08-29 08:03 GMT

విశాఖ బీచ్‌లో గల్లంతైన విద్యార్థి

Visakhapatnam: నిన్న విశాఖ బీచ్‌లో గల్లంతైన విద్యార్థి ఆచూకీ ఇంకా లభ్యంకాలేదు. నిన్న బీచ్‌లో ఇంటర్ విద్యార్థి జగదీష్ గల్లంతయ్యాడు. గల్లంతయిన విద్యార్థి కోసం నేవీ కోస్ట్ గార్డ్, నేవీ హెలికాప్టర్, కోస్ట్ గార్డ్ షిప్‌లు రంగంలోకి దిగాయి.

Full View


Tags:    

Similar News