దేశ, విదేశీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పరవాడ ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఫార్మా కంపెనీలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ సల్ఫేట్ తయారీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నల్లా సూర్య ప్రకాశరావు తెలిపారు.