ఏపీ మంత్రివర్గంలో త్వరలో మార్పులుచేర్పులు..!
CM Jagan: కేబినెట్‌లో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!
CM Jagan: త్వరలో ఏపీ కేబినెట్ విస్తరణ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పినట్లు సమాచారం. అయితే కేబినెట్ నుంచి తప్పించే వారికి పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. మాజీలయ్యే మంత్రులకు జిల్లా పార్టీ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. మరోవైపు ప్రస్తుత మంత్రివర్గంలో ఎంతమంది కొనసాగుతారు? ఎంత మంది మంత్రి పదవిలో కొనసాగుతారనేది చర్చనీయాంశంగా మారింది.
మినిస్టర్ రేసులో జిల్లాల వారీగా ఉన్న ఆశావాహులు
శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాద్, తమ్మినేని సీతారాం
విజయనగరం: రాజన్న దొర (ఎస్టీ), కోలగట్ల వీరభద్రస్వామి
విశాఖ: గుడివాడ అమర్నాధ్, కారణం ధర్మశ్రీ, ముత్యాల నాయుడు
తూ.గో.జిల్లా: దాడిశెట్టి రాజా, జక్కంపూడి రాజా,..
తూ.గో.జిల్లా: పొన్నాడ సతీష్ (మత్స్యకార), కొండేటి చిట్టిబాబు (ఎస్సీ)
ప.గో.జిల్లా: గ్రంధి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు,..
ప.గో.జిల్లా: ప్రసాద రాజు, బాలరాజు (ఎస్టీ), తల్లారి వెంకట్రావు (ఎస్సీ)
కృష్ణాజిల్లా: జోగి రమేష్, పార్థసారథి, మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను
గుంటూరు: ఆళ్ల రామకృష్ణరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణరెడ్డి, అంబటి రాంబాబు, విడదల రజిని, మర్రి రాజశేఖర్, ముస్తఫా
ప్రకాశం: మద్దిశెట్టి వేణుగోపాల్, సుధాకర్ బాబు, అన్నా రాంబాబు
నెల్లూరు: కాకాని గోవర్ధన్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి
చిత్తూరు: రోజా, భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
కడప: కోరుముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి
అనంతపురం: కాపు రామచంద్రారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి,..
అనంతపురం: జొన్నలగడ్డ పద్మావతి (ఎస్సీ), ఉషశ్రీ చరణ్ (బీసీ)
కర్నూలు: శిల్పా చక్రపాణిరెడ్డి, సాయి ప్రసాద్‌రెడ్డి, ఆర్థర్ (ఎస్సీ), బాలనాగి రెడ్డి