Pawan Kalyan: వారాహి యాత్రకు సిద్ధమైన పవన్ కల్యాణ్

Pawan Kalyan ఏడు బహిరంగ సభలకు జనసేన నేతల ప్లాన్

Update: 2023-06-12 07:57 GMT

Pawan Kalyan: వారాహి యాత్రకు సిద్ధమైన పవన్ కల్యాణ్

pawan kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనంలోకి వచ్చేందుకు సిద్దమయ్యారు. వారాహి మొదటి విడత యాత్రలో భాగంగా 11 నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. తొలి విడతలో ఏడు బహిరంగ సభలకు జనసేన నేతలు ప్లాన్ చేశారు.

Tags:    

Similar News