గోపాలపట్నంలో కరోనా స్క్రీనింగ్ పరీక్షలు

Update: 2020-04-11 09:47 GMT

గోపాలపట్నం బెహరా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేజీహెచ్ వైద్యులు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు.

ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విశాఖ జిల్లా అంతటా పరీక్షలు నిర్వహిస్తామని సంస్థ ప్రతినిధి బెహరా భాస్కరరావు తెలిపారు. ప్రజలందరూ ప్రభుత్వం చెబుతున్న సూచనలు పాటించాలని కోరారు.

Tags:    

Similar News