CM Jagan: జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్
CM Jagan: ఉపాధిహామి పథక వేతనం రూ. 240 అందేలా చూడాలని ఆదేశం
CM Jagan: ఉపాధిహామి పథకం కింద కనీస వేతనం 240రూపాయలు అందే విధంగా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. జగనన్న కాలనీల్లో 3పాయింట్ 5లక్షలు, 1పాయింట్ 5లక్షల టీడ్కో ఇళ్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్‌డీజీ లక్ష్యాల సాధన ఆధారంగా కలెక్టర్లకు మార్కులు కేటాయిస్తామని సీఎం జగన్ వెల్లడించారు.