CM Jagan: తుపాను ప్రభావంపై కాసేపట్లో సీఎం జగన్ సమీక్ష
CM Jagan: తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు.. ప్రత్యేక అధికారులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
CM Jagan: ఏపీలో తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు.., ప్రత్యేక అధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇప్పటికే తుపాను ప్రభావిత జిల్లాలకు.. ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. బాపట్ల- కాటమనేని భాస్కర్, బీఆర్ అంబేద్కర్ కోనసమీ- జయలక్ష్మీ, తూర్పుగోదావరి- వివేక్ యాదవ్, కాకినాడ- యువరాజ్, ప్రకాశం- ప్రద్యుమ్న, ఎస్పీఎస్ నెల్లూరు- హరికిరణ్, తిరుపతి- జె.శ్యామలరావు, వెస్ట్ గోదావరి- కన్నబాబును నియమించింది ప్రభుత్వం.