CM Jagan: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు.. భూరక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష
CM Jagan: నేడు 37 గ్రామాల్లో భూముల రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించనున్న సీఎం జగన్
CM Jagan: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. నేడు 37 గ్రామాల్లో భూముల రిజిస్ట్రేషన్ సేవలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని గ్రామ సచివాలయాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నారు. మొదటి దశలో 51 గ్రామాల్లోని 12వేల,776 మంది భూ యజమానుల 21వేల, 404 భూ కమతాల్లో రీ సర్వే పూర్తి చేశారు. ఇక 29వేల, 563 ఎకరాల భూములను రీసర్వే చేసి.. 3వేల,304 అభ్యంతరాలను అధికారులు పరిష్కరించారు.