Chandrababu Naidu: ఉమ్మడి విశాఖ జిల్లాలో సీఎం చంద్రబాబు టూర్

Chandrababu Naidu:

Update: 2024-07-11 07:07 GMT

Chandrababu Naidu: ఉమ్మడి విశాఖ జిల్లాలో సీఎం చంద్రబాబు టూర్

Chandrababu Naidu: ఉమ్మడి విశాఖ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. పలు అభివృద్ధి ప్రాజెక్టుల పరిశీలనపై టూర్‌ కొనసాగనుంది. అనకాపల్లి జిల్లాలో పోలవరం ఎడమ కాలువ పనులను పునఃప్రారంభించనున్నారు. భోగాపురం ప్రాజెక్టు, మెడ్‌టెక్‌లో సీఐఐ సదస్సు, అభివృద్ధి పనులపై సమీక్షలు చేయనున్నారు.

Tags:    

Similar News