Chandrababu Naidu swearing in: జగన్‌ను ఆహ్వానించేందుకు ప్రయత్నించిన చంద్రబాబు

Chandrababu Naidu swearing in: మాజీ సీఎం అందుబాటులోకి రాలేదని సమాచారం

Update: 2024-06-11 15:06 GMT

Chandrababu Naidu: జగన్‌ను ఆహ్వానించేందుకు ప్రయత్నించిన చంద్రబాబు

Chandrababu Naidu swearing in: సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్వయంగా ఆహ్వానించేందుకు ప్రయత్నించారు. ఫోన్‌లో మాట్లాడేందుకు టీడీపీ అధినేత ప్రయత్నించినా... జగన్ అందుబాటులోకి రాలేదని సమాచారం.

Tags:    

Similar News