Ramoji Rao: రామోజీరావు సంస్మరణ సభకు హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం

Ramoji Rao: విజయవాడలోని అనుమోలు గార్డెన్స్‌‌కు చేరుకున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్

Update: 2024-06-27 16:30 GMT

Ramoji Rao: రామోజీరావు సంస్మరణ సభకు హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం

Ramoji Rao: తెలుగు మీడియా దిగ్గజం దివంగత రామోజీరావు సంస్మరణ సభ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. విజయవాడలోని అనుమోలు గార్డెన్స్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రామోజీరావుతో తమ జ్ఞాపకాలను పంచుకున్నారు.

Tags:    

Similar News