హైకోర్టు న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు : 17 మందిపై సీబీఐ ఛార్జీషీట్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులను ఉద్దేశించి సోషల్ మీడియాలో అభ్యంతర వ్యాఖ్యలు చేసిన వారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. గతంలో ఏపీ సిఐడీ నమోదు చేసిన కేసులనే దర్యాప్తుకు స్వీకరించింది సిబిఐ.

Update: 2020-11-16 14:10 GMT

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులను ఉద్దేశించి సోషల్ మీడియాలో అభ్యంతర వ్యాఖ్యలు చేసిన వారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. గతంలో ఏపీ సిఐడీ నమోదు చేసిన కేసులనే దర్యాప్తుకు స్వీకరించింది సిబిఐ. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఆ తర్వాతనే ఈ విషయంలో దర్యాప్తు చేయాలని సీబీఐని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం సీబీఐ ఇన్వెస్టిగేటింగ్ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీబీఐ బృందం 17 మందిపై కేసు నమోదు చేయగా ఇందులో ముగ్గరు విదేశీయులున్నారు

ఏ1 కొండారెడ్డి

ఏ2 మణిఅన్నపు రెడ్డి

ఏ3 సుధీర్ పాముల

ఏ4 అద్రాస్ రెడ్డి

ఏ5 అభిషేక్ రెడ్డి

ఏ6 శివారెడ్డి

ఏ7 శ్రీధర్ రెడ్డి

ఏ8 వెంకట సత్యనారాయణ

ఏ9 జీ.శ్రీధర్ రెడ్డి

ఏ10 లింగా రెడ్డి

ఏ11 చందురెడ్డి

ఏ12 శ్రీనాథ్ సుస్వరం

ఏ13 కిషోర్ రెడ్డి

ఏ14 చిరంజీవి

ఏ15 లింగారెడ్డి, రాజశేఖర్ రెడ్డి

ఏ16 కె.గౌతమి

ఏ17 అన్ నోన్ పర్సన్

ఈ 17 మందిపై సోషల్ మీడియా, మీడియాలోను న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను కేసులను నమోదు చేశారు.

Tags:    

Similar News