Bosta: జైల్లో చంద్రబాబు భద్రతకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిది

Bosta: భద్రత విషయంలో ఏ చిన్నపొరపాటు జరిగినా అడగాలి

Update: 2023-09-19 09:18 GMT

Bosta: జైల్లో చంద్రబాబు భద్రతకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిది

Bosta: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు భద్రత ప్రభుత్వం బాధ్యత అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. భద్రత విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అడగాలన్నారు. ఈ అరెస్టు రాత్రికి రాత్రే జరగలేదని తెలిపారు. అనేక దర్యాఫ్తు సంస్థలు దర్యాప్తు చేసిన తరువాత అవినీతి జరిగినట్టు తేలిందని మంత్రి బొత్స సత్యనారయణ వెల్లడించారు.

Tags:    

Similar News