Nellore: బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్.. మూతపడ్డ చికెన్ విక్రయాలు

Nellore: చికెన్ విక్రయాలు నిలిపివేయడంతో పెరిగిన మాంసం, చేపల రేట్లు

Update: 2024-02-18 05:12 GMT

Nellore: బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్.. మూతపడ్డ చికెన్ విక్రయాలు

Nellore: నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్ చికెన్ విక్రయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. జిల్లా వ్యాప్తంగా చికెన్ విక్రయాలు ఆగిపోయాయి. ఇదే సమయంలో మటన్, చేపలు, రొయ్యలరేట్లు అనూహ్యంగా పెరిగాయి. 

Full View
Tags:    

Similar News