AP Live News: ఏపీ మాజీ మంత్రి పుష్పశ్రీవాణి ఇంట్లో విషాదం...

AP Live News: కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రశేఖర్ రాజు...

Update: 2022-04-29 04:20 GMT

AP Live News: ఏపీ మాజీ మంత్రి పుష్పశ్రీవాణి ఇంట్లో విషాదం...

AP Live News: మాజీ మంత్రి పుష్పశ్రీవాణి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పుష్పశ్రీవాణి మామ మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు చనిపోయారు. కొన్ని రోజులుగా చంద్రశేఖర రాజు అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మాజీ ఎమ్మెల్యే తుదిశ్వాస విడిచారు.

Tags:    

Similar News