AP Municipal Elections Results 2021 Live Updates: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
AP Municipal Elections Results 2021 Live Updates
తూర్పుగోదావరి:
* అమలాపురం పురపాలక సంఘం 22వ వార్డు వైసిపి అభ్యర్థి గోవ్వాల రాజేష్ విజయం..
AP Municipal Elections Results 2021 Live Updates
విశాఖ:
* రెండో రౌండ్లో
* 40 వ వార్డు లో వైఎస్సార్సీపీ ముందంజ
* 49 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి ముందంజ
* 46 వార్డు 1200 ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్సిపి ముందంజ
* 63 వ వార్డు టిడిపి ముందంజ
AP Municipal Elections Results 2021 Live Updates
అనంతపురం:
* తాడిపత్రి ఎన్నికల ఫలితాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.
* ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాలలో 12 వార్డుల్లో టిడిపి, ఎనిమిది చోట్ల వైసిపి గెలుపు
AP Municipal Elections Results 2021 Live Updates
విజయవాడ:
* విజయవాడ కార్పొరేషన్ 64 డివిజన్ల పరిధిలో
* 6 వైసీపీ 2 టీడీపీ విజయం
AP Municipal Elections Results 2021 Live Updates
కృష్ణాజిల్లా:
* నందిగామ 2 వార్డు లో వై ఎస్ ఆర్ సి పి అభ్యర్థి టిడిపి అభ్యర్థి పై 97ఓట్ల మెజార్టీతో గెలుపు
AP Municipal Elections Results 2021 Live Updates
అనంతపురం:
* గుత్తి మున్సిపాలిటీ లో 25 వార్డులు ఉండగా ఇందులో
* ఏకగ్రీవాలు : 6
* వైసీపీ : 18
* టిడిపి : 1
AP Municipal Elections Results 2021 Live Updates
విజయనగరం..
* విజయనగరం కార్పొరేషన్ 29వ వార్డులో వైసిపి అభ్యర్థి కోలగట్ల శ్రావణి 785 ఓట్లు మెజారిటీతో గెలుపు
AP Municipal Elections Results 2021 Live Updates
విశాఖ...
* నర్శిపట్నం మున్సిపాలిటీ లో కొనసాగుతున్న వైసీపీ హవా.
* ముందంజ లో ఉన్న వైసీపీ అభ్యర్థులు
AP Municipal Elections Results 2021 Live Updates
విజయనగరం...
* నెల్లిమర్ల నగర పంచాయితీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న వైఎస్ఆర్ సీపీ..
* 20 డివిజన్లకు గాను 11 స్థానాలలో వైసీపీ విజయం సాధించగా.. 7 టీడీపీ, 2 వైఎస్ఆర్ సీపీ రెబల్స్ గెలిపొందారు...
* నెల్లిమర్ల పంచాయితీగా 2006 లో ఎన్నికలు జరిగాయి...
* 15 ఏళ్ల తరువాత నగర పంచాయితీ హోదాలో ఎన్నికలు జరిగాయి..
* నగర పంచాయితీ హోదాలో జరిగిన ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ విజయం సాధించింది..
* 2013 లో నెల్లిమర్ల కు నగర పంచాయితీ హోదా లభించింది..
* నెల్లిమర్ల నగర పంచాయితీ తొలి చైర్మన్ పీఠాన్ని వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకుంది..
AP Municipal Elections Results 2021 Live Updates
తాడిపత్రి...
* మున్సిపాలిటీలో 32 లో వార్డు టీడీపీ అభ్యర్థి లక్ష్మీదేవి 292 ఓట్లు మెజారిటీ తో గెలుపు .
* 36 వ వార్డు లో టిడిపి జింకా లక్ష్మీదేవి 148 ఓట్ల మెజారిటీతో గెలుపు