AP Municipal Elections Results 2021 Live Updates: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

Update: 2021-03-14 02:46 GMT
Live Updates - Page 12
2021-03-14 03:40 GMT

AP Municipal Elections Results 2021 Live Updates

ప్రకాశం జిల్లా...

గిద్దలూరు నగర పంచాయతీ 20వ వార్డు వైసిపి కౌన్సిలర్ మహిళ అభ్యర్థి సాయి పోగు రిబ్కా లక్ష్మీదేవి 35 ఓట్లతో గెలుపు

2021-03-14 03:39 GMT

AP Municipal Elections Results 2021: అనంతపురం:కదిరి పోస్టల్ బ్యాలెట్

వై ఎస్ ఆర్ సి పి-104

టిడిపి-31

కాంగ్రెస్-3

బిజెపి-1

ఇండిపెండెంట్-1

2021-03-14 03:38 GMT

AP Municipal Elections Results 2021: గుత్తి లో పోస్టల్ ఓట్లు..

అనంతపురం జిల్లా, గుత్తిలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి

వైసిపి 26ఓట్లు

టీడీపీ 11 ఓట్లు

ఇండిపెండెంట్లు 8

చెల్లని ఓటు 1

మొత్తం ఓట్లు. 46

2021-03-14 03:37 GMT

AP Municipal elections results 2021: మడకశిర

మడకశిరలోపోస్టల్ బ్యాలెట్ పేపర్స్ కౌంటింగ్ పూర్తి

మొత్తము- 02

Ysrcp_ 1-2 వ వార్డు

Tdp_ 1-13 వార్డు

Independent_0

2021-03-14 03:35 GMT

AP Municipal elections results 2021

కృష్ణా విశ్వ విద్యాలయంలో ప్రారంభమైన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు

రెండు రూముల్లో 17 టేబుల్స్ ఏర్పాటు చేసిన అధికారులు

రూమ్ నెం. 1లో 10 టేబుళ్లు, రూమ్ నెం.2లో 7 టేబుల్స్ ఏర్పాటు

జంబ్లింగ్ విధానంలో డివిజన్లను ఎంపిక చేసిన అధికారులు

రూమ్ నెం.1లో 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28 డివిజన్ల ఓట్ల లెక్కింపు

రూమ్ నెం.2లో 31, 34, 37, 40, 43, 46, 48 డివిజన్ల ఓట్ల లెక్కింపు

తొలిగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్న అధికారులు

2021-03-14 03:33 GMT

విశాఖపట్నంలో కౌంటింగ్ సిబ్బంది ఆగ్రహం 

అల్ఫాహారం లేకపోవడంతో ఉద్యోగులు ఆగ్రహాం

అల్ఫాహారం ఏర్పాటు చెయాలంటూ డిమాండ్

2021-03-14 03:32 GMT

AP Municipal elections results 2021: నెల్లూరు జిల్లాలో..

నెల్లూరు :

నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్

- నాలుగు మున్సిపాలిటీల్లో 98 వార్డులకు గాను 52 వార్డులకు జరిగిన ఎన్నికలు

- 76,219 మంది ఓటర్లకు గాను ఓటు హక్కు వినియోగించుకున్న 54,748 మంది ఓటర్లు

- సూళ్లూరుపేటలో 11 వార్డులకు 11 టేబుల్స్ ఏర్పాటు

- నాయుడుపేటలో 2 వార్డులకు 4 టేబుల్స్ ఏర్పాటు

- ఆత్మకూరులో 17 వార్డులకు 12 టేబుల్స్ ఏర్పాటు

- వెంకటగిరిలో 22 వార్డులకు 22 టేబుల్స్ ఏర్పాటు

- దాదాపు 2 రౌండ్లలో పూర్తవనున్న కౌంటింగ్ ప్రక్రియ

- మధ్యాహ్నం లోపు వెల్లడి కానున్న ఫలితాలు

- ఇప్పటికే నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీలలో మాజిక్ ఫిగర్ దాటిన వైసీపీ భలం

- ఆత్మకూరు, వెంకటగిరిల్లో పోటాపోటీగా జరిగిన ఎన్నికలు

- కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు

- నెల్లూరు తిక్కనప్రాంగణంలో వెబ్ కాస్టింగ్ ద్వారా కౌంటింగ్ ప్రక్రియ పరిశీలిస్తున్న కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్

2021-03-14 03:30 GMT

AP Municipal Elections Results 2021:విజయవాడ మునిసిపల్ కార్పోరేషన్

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్..

లయోలా కాలేజి లో రెండు హాల్స్ లో లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి.

ఒక హాల్ లో 15 వార్డులకు... మరోక వార్డ్ లో 8 వార్డ్ లకు ఓట్ల లెక్కింపు.

ముందుగా పోస్టల్ ఓట్లు లెక్కింపు.

808 మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు.

ఒకేసారి 23 డివిజన్లకు ఓట్లను లెక్కించేలా ఏర్పాటు..

3 రౌండ్స్ లో 64 డివిజన్లకు లెక్కించేలా ఏర్పాట్లు.

ఒక్కో రౌండ్ కు 3 గంటల సమయం పట్టే అవకాశం.

రాత్రి 8 గంటలకు కౌంటింగ్ పూర్తి అయ్యే అవకాశం.

4 లక్షల 53 వేల ఓట్లను గుర్తులు వారిగా విభజించి కట్టలు కట్టి లెక్కించనున్న అధికారులు

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా

1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు.

నగరంలో ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదని తేల్చి చెప్పిన పోలీసులు.

2021-03-14 03:28 GMT

AP Municipal Elections Results 2021: విశాఖపట్నం జిల్లా

విశాఖ జిల్లాలో..

ప్రారంభం అయిన కౌంటింగ్

ఎయు ఇంజనీరింగ్ క్యాంపస్ లో కౌంటింగ్

కార్పోరేషన్ పరిధిలో 98 వార్డులకు కౌంటింగ్

పోటీపడ్డ 566 మంది

నర్సీపట్నం,యలమంచిలి మున్సిపాలటీలకు ఆయా ప్రాంతాల్లో కౌంటింగ్

2021-03-14 03:25 GMT

AP Municipal Elections Results 2021: ప్రకాశం జిల్లా

ప్రకాశం జిల్లాలో ఇలా..


మొత్తం వార్టులు, 198...(ఏకగ్రీవాలు 24పోను అద్దంకిలో నిలిచిపోయిన 1 మినహా 173 వార్డుల్లో ఎన్నికలు)

అభ్యర్ధులు 657 మంది.(ఒం 222, చీరా141, మా 117, గిద్ద 32, కని 39, అద్దం 55, చీమ 50)

కౌంటింగ్ బేంచులు 451(ఒం176, మా 70, చీ 66,క 40, అ31, గి40, చీమ 25)

బ్యాలెట్ బాక్సులు, 546.

జిల్లా వ్యాప్తంగా 451 పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ల లెక్కింపు. 451 బేంచ్ ల ఏర్పట్లు.

ఒంగోలు కార్పోరేషన్ పరిదిలో 176 బేంచుల ఏర్పాటు.

7కౌంటింగ్ సెంటర్లలో లెక్కింపు.

కౌంటింగ్ లో పాల్గొనే సిబ్బంది 1653.

భారీ స్థాయిలో బలగాలు.

ప్రతీ పకౌంటింగ్ కేంద్రం వద్ద 144సెక్షన్ అమలు..కట్టు దిటంటమైన ఏర్పాట్లు.

Tags:    

Similar News