Chandrababu Naidu: కాసేపట్లో ఎన్టీఆర్‌ భవన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి ఎన్టీఆర్ భవన్‌కు ర్యాలీ

Update: 2024-07-07 05:42 GMT

Chandrababu Naidu: కాసేపట్లో ఎన్టీఆర్‌ భవన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి తెలంగాణలోని ఎన్టీఆర్ భవన్‌కు వెళ్లనున్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశంకానున్నారు చంద్రబాబు. సీఎం హోదాలో చంద్రబాబు వస్తుండడంతో భారీ ర్యాలీ చేపట్టాలని రాష్ట్ర టీడీపీ నిర్ణయం తీసుకుంది. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసం నుంచి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లనున్నారు చంద్రబాబు.

Tags:    

Similar News