Acchennaidu - Jagan: సీఎం జగన్‌కు అచ్చెన్నాయుడు సవాల్
* ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్, అతని పార్టీ నేతలు..మాట్లాడిన భాషపై చర్చకు సిద్ధమా : అచ్చెన్నాయుడు
Acchennaidu - Jagan: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్, అతని పార్టీ నేతలు మాట్లాడిన భాషపై చర్చకు సిద్ధమా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడిన భాషలో బూతు పదాలు ఏమున్నాయని ప్రశ్నించారు. మా కార్యకర్తలకు బీపీ వస్తే ఎలా ఉంటుందో చూపిస్తామని అచ్చెన్నాయుడు అన్నారు.