New TPCC Cheif: టీపీసీసీ కొత్త చీఫ్‌గా మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పేరు దాదాపు ఖరారు

New TPCC Cheif: పీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణపై సాగిన చర్చ

Update: 2024-08-23 10:18 GMT

New TPCC Cheif: టీపీసీసీ కొత్త చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌ పేరు దాదాపు ఖరారు

New TPCC Cheif: ఢిల్లీలో ఖర్గే, రాహుల్‌గాంధీతో టీ కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. దాదాపు గంట పాటు సమావేశం సాగింది. పీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణపై భేటీలో ప్రధానంగా చర్చ సాగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో టీపీసీసీ కొత్త చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌ పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. మహేష్‌కుమార్‌ గౌడ్‌కుమార్‌ పేరును రెండ్రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Tags:    

Similar News