Seethakka: అసెంబ్లీలో మంత్రులు, స్పీకర్ తీరుపై ఎమ్మెల్యే సీతక్క అసహనం
Seethakka: అబద్ధాలు ప్రచారం చేసుకునేందుకు అసెంబ్లీని వేదిక చేశారు
Seethakka: అసెంబ్లీలో మంత్రులు, స్పీకర్ తీరుపై ఎమ్మెల్యే సీతక్క అసహనం వ్యక్తం చేశారు. తమకు మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా.. ఏమీ లేనట్లు మంత్రులు చెబుతున్నారని విమర్శించారు. సభలో మాట్లాడేందుకు సమయం ఇవ్వకపోతే తమ నియోజకవర్గ సమస్యలు ఎక్కడ లేవనెత్తాలని ప్రశ్నించారు.