Thummala Nageswara Rao: రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

Thummala Nageswara Rao: దేశ చరిత్రలోనే ఈ రుణమాఫీ చారిత్రాత్మకం

Update: 2024-07-20 16:15 GMT

Thummala Nageswara Rao: రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు 

Thummala Nageswara Rao: అధికారంలోకి వచ్చిన మొదట్లోనే 31 వేలకోట్ల రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకమని మంత్రి తుమ్మల అన్నారు. ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే...రైతు వేదికల వద్ద ఏఓ ఉంటారని...అక్కడ సమస్యను పరిష్కరించుకోవచ్చని రైతులకు సూచించారు. మంచి కార్యక్రమానికి రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలి కానీ..బురద జల్లే ప్రయత్నం చేయవద్దని మంత్రి తుమ్మల తెలిపారు.

Tags:    

Similar News