Raghunandan Rao: సోనియా గాంధీ ఇంటికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు
Raghunandan Rao: బ్లిట్జ్ పత్రికలో వచ్చిన రిపోర్టుపై సోనియా.. రాహుల్ ఏం చర్య తీసుకుంటారో చెప్పాలి
Raghunandan Rao: బీజేపీ ఎంపీ రఘునందన్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌లు ఢిల్లీలో సోనియా, రాహుల్ నివాసానికి వెళ్లారు. బ్లిట్జ్ పత్రికలో వచ్చిన కథనాలకు సమాధానం చెప్పాలని, బ్లిట్జ్ పత్రికను రాహుల్ గాంధీకి కార్యాలయంలో ఇచ్చానని తెలిపారు. రాహుల్‌గాంధీ మీటింగ్‌లో ఉన్నారని చెప్పడంతో రిసెప్షన్‌లో పత్రిక ఇచ్చి వచ్చానన్నారు. బ్లిట్జ్ పత్రికలో వచ్చిన రిపోర్టుపై సోనియా, రాహుల్ ఏం చర్య తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారాయన.