Kishan Reddy: ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటన

Kishan Reddy: స్థానిక మంత్రి పొంగులేటి, బీజేపీ ఎంపీలతో కలిసి టూర్

Update: 2024-09-08 11:45 GMT

Kishan Reddy: ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటన

Kishan Reddy: ఖమ్మం జిల్లా పాలెం మండలం రాకాసి తండాలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీలు. వరద ముంపునకు గురైన బాధితులను స్థానిక మంత్రి పొంగులేటితో కలిసి పరామర్శించారు. వరద కారణంగా రైతుల పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయన్నారు కిషన్‌రెడ్డి. ఇల్లు కోల్పోయిన ప్రజలకు తాత్కాలికంగా షెల్టర్లు ఏర్పాటు చేసి, ఆమోదయోగ్యమైన నివాసాలను నిర్మిస్తామన్నారు.

Tags:    

Similar News