Harish Rao: 6 గ్యారంటీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి... ఒక్క హామీని అమలు చేయలేదు

Harish Rao: ఆరు నెలలైన ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు

Update: 2024-05-24 14:52 GMT

Harish Rao: 6 గ్యారంటీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి... ఒక్క హామీని అమలు చేయలేదు

Harish Rao: అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్... ఒక్క హామీని సైతం అమలు చేయలేదని విమర్శించారు. ఆరు నెలలైనా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేకపోయిందన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పుడు చేతులెత్తేసిందని విమర్శించారు హరీష్ రావు.

Tags:    

Similar News