Mallu Bhatti Vikramarka: రైతులకు మేలు చేసేందుకే రైతు రుణమాఫీ చేస్తుంది

Mallu Bhatti Vikramarka: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మేలు కోసమే తపిస్తోంది

Update: 2024-07-30 10:12 GMT

Mallu Bhatti Vikramarka: రైతులకు మేలు చేసేందుకే రైతు రుణమాఫీ చేస్తుంది

Mallu Bhatti Vikramarka: తెలంగాణలో రైతులకు మేలు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రెండవ విడత రుణమాఫీ సందర్భంగా... ఆయన ఈ వ్యఖ్యలు చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ రుణమాఫీ ప్రకటించారని.. ఆ హమీని నెరవేరుస్తున్నామని చెప్పారు. రాహుల్ గాంధీ 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చినప్పుడు సాధ్యం కాని బీఆర్ఎస్ నేతలు విమర్శించారని గుర్తు చేశారు. కాని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని సాధ్యం చేసి చూపించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Tags:    

Similar News