Birla Mandir: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్తులు

Birla Mandir: హైదరాబాద్‌లో ఆలయాలు కిటకిట

Update: 2023-01-01 05:11 GMT

 Birla Mandir: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్తులు

 Birla Mandir: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ప్రధాన ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకున్న నగర యువత ఈ సంవత్సరమంత ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆలయాల్లో స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. 

Tags:    

Similar News