Bandi Sanjay: ఫోర్త్ సిటీ వెనుక కాంగ్రెస్ భూదందా
Bandi Sanjay: వేల ఎకరాలను సేకరించి దోచుకునే కుట్ర
Bandi Sanjay: ఫోర్త్ సిటీ వెనుక కాంగ్రెస్ భూదందా ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. వేల ఎకరాలను సేకరించి దోచుకునే కుట్ర అని ఆరోపించారు. ధరణిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధరణిపై వేసిన కమిటీ ఏం తేల్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ భూదోపిడీపై చర్యలేవన్నారు బండి సంజయ్. హైదరాబాద్ గుర్రంగూడలో బోనాల ఉత్సవాల్లో బండి సంజయ్ పాల్గొన్నారు.