KTR: సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్.. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లోకి రావాలి

KTR: రుణమాఫీ పేరుతో రైతులను కాంగ్రెస్ మోసం చేసింది

Update: 2024-08-23 11:48 GMT

KTR: సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్ దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లోకి రావాలి 

KTR: రేవంత్‌రెడ్డి సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లోకి రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రుణమాఫీపై చర్చించేందుకు ఏ ఊరికి రమ్మంటే ఆ ఊరికి తాము కూడా వస్తామన్నారు. పావులా వంతు కూడా రుణమాఫీ కూడా కాలేదన్న కేటీఆర్‌...పోలీసులను అడ్డం పెట్టుకుని రేవంత్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని రాష్ట్ర డీజీపీని కలిసి కేటీఆర్ బృందం ఫిర్యాదు చేసింది.

Tags:    

Similar News