Madhapur: కాల్ సెంటర్ ముసుగులో హావాలా.. గిఫ్ట్ కార్డ్, లోకల్ బిట్ కాయిన్, పేరుతో ముఠా మోసాలు

Madhapur: ఫేక్ ఇంటర్నేషనల్ ఫేక్ కాల్ సెంటర్ లో పోలీసుల తనిఖీలు

Update: 2023-08-12 05:02 GMT

Madhapur: కాల్ సెంటర్ ముసుగులో హావాలా.. గిఫ్ట్ కార్డ్, లోకల్ బిట్ కాయిన్, పేరుతో ముఠా మోసాలు

Madhapur: మాదాపూర్ పరిసరాల్లో ఇంటర్నేషనల్ ఫేక్ కాల్ సెంటర్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా ఆటకట్టించారు. పోలీసుల తనిఖీల్లో డిజిటల్ హవాలా చేసిన నిందితులను 115మందిని అదుపులోకి తీసుకున్నారు. ఏఆర్జ్ సొల్యూషన్స్ పేరుతో మోసాలకు తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. వివిధరాష్ట్రాలకు చెందిన వారంతా ఈ కాల్ సెంటర్‌ పనిచేస్తున్నారని, డిజిటల్ హవాలా ముఠా ఆటకట్టించామని కమీషనర్ ఆఫ్ పోలీస్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

Tags:    

Similar News