Basara: బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Basara: వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు, కాలేజీ తిరిగి ప్రారంభం అయ్యాయి. దీంతో బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

Update: 2024-06-17 06:07 GMT

Basara: బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Basara: వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు, కాలేజీ తిరిగి ప్రారంభం అయ్యాయి. దీంతో బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం సెలవు దినం కావడం, మోహిని ఏకాదశి పర్వదినం కలిసి రావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. వేకువజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లలో బారులు తీరగా, అమ్మవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఉదయం నుంచి అక్షరాభ్యాస మండపాలన్ని సందడిగా మారిపోయాయని.. పాఠశాలల పూన ప్రారంభం కావడం, మరోపక్క సోమవారం ఏకాదశి కలిసి రావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిందని ఆలయ అర్చుకులు చెబుతున్నారు.

Tags:    

Similar News