KTR: పౌర సరఫరాల శాఖలో భారీ స్కామ్ జరిగింది

KTR: 50రోజుల్లోనే 1100 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడింది

Update: 2024-05-26 08:58 GMT

KTR: పౌర సరఫరాల శాఖలో భారీ స్కామ్ జరిగింది

KTR: పౌర సరఫరాల శాఖలో భారీ స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 50రోజుల్లోనే 1100 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 35లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు గ్లోబల్ టెండర్లు పిలవడం వెనుక భారీ అవినీతి దాగుందన్నారు. ధాన్యానికి 2,232 రూపాయలు చెల్లించాలని మిల్లర్లను బ్లాక్ మెయిల్‌ చేస్తున్నారని అన్నారు. మనీ ల్యాండరింగ్ ద్వారా మిల్లర్ల నుంచి 700 కోట్లు వసూలు చేస్తున్నారన్నారు కేటీఆర్.

Tags:    

Similar News