Fridge Offers: బెస్ట్ ఫ్రిజ్ కోసం చూస్తున్నారా? వీటిని మించింది లేదు..!
Fridge Offers: మీ ఇంటికి బెస్ట్ ఫ్రిజ్ కోసం చూస్తున్నారా? చల్లటి నీళ్లైనా, ఆహారాన్ని తాజాగా ఉంచాలన్నా, ఐస్‌క్రీమ్ తయారు చేయాలన్నా.. ఇలా అన్ని అవసరాలకు మంచి ఫ్రిజ్ అవసరం.
Fridge Offers: మీ ఇంటికి బెస్ట్ ఫ్రిజ్ కోసం చూస్తున్నారా? చల్లటి నీళ్లైనా, ఆహారాన్ని తాజాగా ఉంచాలన్నా, ఐస్‌క్రీమ్ తయారు చేయాలన్నా.. ఇలా అన్ని అవసరాలకు మంచి ఫ్రిజ్ అవసరం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో మీ వంటగదికి ఈ అతి పెద్ద అవసరాన్ని తీర్చే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ టాప్ బ్రాండ్‌ల ఫ్రిజ్‌లు రూ. 20 వేల లోపు లభిస్తాయి. వీటిలో పెద్ద కెపాసిటీ, ఎనర్జీ సేవింగ్, లాంగ్ వారంటీ వంటి అనేక ఫీచర్లు ఉంటాయి. అమెజాన్ సేల్‌లో ఈ ఫ్రిజ్‌లపై భారీ డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1. LG
ఇది LG 185 L 5 స్టార్ ఇన్వర్టర్ డైరెక్ట్-కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఈ 185 లీటర్ల కెపాసిటీ కలిగిన ఫ్రిజ్‌తో పాటు స్టాండ్ కూడా అందిస్తున్నారు. రాపిడ్ కూలింగ్, పవర్ సేవింగ్, స్టైలిష్ డిజైన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫ్రిజ్ 12 రంగుల్లో లభిస్తుంది. మీరు ఇప్పుడు ఆర్డర్ చేస్తే 22 శాతం తగ్గింపు పొందుతారు.
2. Samsung
సామ్‌సంగ్ 4 స్టార్, డిజిటల్ ఇన్వర్టర్, డైరెక్ట్-కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఫీచర్లను లెక్కించడానికి మీకు సమయం సరిపోదు. ఇది 2024 మోడల్. స్టైలిష్ డిజైన్, స్ట్రాంగ్ బాడీ కలిగిన ఈ ఫ్రిజ్ 183 లీటర్ల కెపాసిటీని కలిగి ఉంది. దీనితో పాటు 20 సంవత్సరాల వారంటీ కూడా ఇస్తోంది. ఇది విద్యుత్తును ఆదా చేయడమే కాకుండా స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్‌ను కూడా కలిగి ఉంటుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా ఈ ఫ్రిజ్ కొనుగోలుపై 29 శాతం తగ్గింపు కూడా అందుబాటులో ఉంది.
3. Whirlpool
వర్ల్‌పూల్ 192 L 3 స్టార్ విటామాజిక్ PRO డైరెక్ట్-కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్‌లో అన్ని ఫీచర్లు ఉంటాయి. 192 లీటర్ల సామర్థ్యంతో ఫ్రిజ్ ఆటో డీఫ్రాస్ట్ 6 సెన్స్ ఇంటెల్లిఫ్రాస్ట్ టెక్నాలజీని కలిగి ఉంది. లేెటెస్ట్ మైక్రో ప్రాసెసర్‌తో, విటమిన్లు చాలా కాలం పాటు భద్రంగా ఉంటాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మెగా సేల్‌లో 24 శాతం భారీ తగ్గింపుతో ఇంటికి తీసుకెళ్లగలరు.