USB LED: రూ.15 కంటే తక్కువ ధరకే ఎల్ఈడీ లైట్లు.. కరెంట్ అవసరమే లేదండోయ్.. ఇంటిని ధగధగ మెరిపించేస్తాయ్..!
వాస్తవానికి మనం మాట్లాడుతున్న లైటింగ్ పేరు QOCXRRIN M-845 మినీ USB బల్బ్ ప్లగ్ ఇన్ LED నైట్ లైట్ మినీ USB LED లైట్ ఫ్లెక్సిబుల్ USB LED యాంబియంట్ లైట్ మినీ.
USB LED Light: USB లైటింగ్ ట్రెండ్ మార్కెట్లో వేగంగా పెరుగుతోంది. వాస్తవానికి, ఇవి కొనేందుకు చాలా పొదుపుగా ఉంటాయి. అదే సమయంలో, అవి పరిమాణంలో చిన్నవిగా, మిరుమిట్లు గొలిపే కాంతిని విడుదల చేస్తాయి. మీరు మీ ఇంటికి ఇలాంటి లైట్ల కోసం వెతుకుతున్నట్లయితే, ఈ రోజు యూఎస్‌బీ లైట్ల గురించి తెలుసుకుందాం.. ఇవి రూ. 15 కంటే తక్కువ ధరలోనే ఉంటాయి. వీటిని అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
వాస్తవానికి మనం మాట్లాడుతున్న లైటింగ్ పేరు QOCXRRIN M-845 మినీ USB బల్బ్ ప్లగ్ ఇన్ LED నైట్ లైట్ మినీ USB LED లైట్ ఫ్లెక్సిబుల్ USB LED యాంబియంట్ లైట్ మినీ. దీన్ని కొనాలంటే అమెజాన్‌కి వెళ్లాల్సిందే. వీటి పరిమాణం గురించి మాట్లాడితే, ఇది 10 డెప్త్ x 10 వెడల్పు x 10 ఎత్తు మిల్లీమీటర్లుగా ఉంది. బరువు గురించి మాట్లాడితే, ఇది 6.4 గ్రాములు. వీటని ఎక్కడైనా, ఎప్పుడైనా వాడుకోవచ్చు.
ఇవి లైటింగ్ స్ప్లాష్ ప్రూఫ్, కాబట్టి అందులో కొద్దిగా నీరు తగిలినా, ఇవి పాడైపోవు. ఎక్కువసేపు పనిచేస్తుంది. మీరు ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు ఉపయోగించే అడాప్టర్‌తో ఈ లైటింగ్‌ను ఉపయోగించవచ్చు. మీ ఇంట్లో లైట్ లేకపోతే, మీరు పవర్ బ్యాంక్ నుంచి కూడా ఈ లైటింగ్‌ని ఉపయోగించవచ్చు. ఇది చాలా ప్రకాశవంతమైన కాంతిని విడుదల చేస్తుంది.
ధర ఎంతంటే..
వీటి ధర గురించి మాట్లాడితే, ఈ లైటింగ్ 8 సెట్‌లో వస్తుంది. ప్రతి లైట్ ధర రూ. 15 కంటే తక్కువగా ఉంటుంది. ఈ 8 లైట్లను కొనుగోలు చేయడానికి మీరు కేవలం రూ. 99 చెల్లించాల్సి ఉంటుంది.
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు ఈ ప్రోడక్స్‌ను పరిచయం చేయడం గురించి మాత్రమే. మీకు నచ్చితే రివ్యూలు చదువుకొని, నిశితంగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.