AC Offers: పోతే రావ్ మావా.. ఏసీలపై కళ్లు చెదిరే డీల్స్.. కొంటే ఇప్పుడే కొను..!

AC Offers: ఫ్లిప్‌కార్ట్‌ గ్రాండ్ గృహోపకరణాల సేల్‌లో ఏసీల కొనుగోలపై 40 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ సేల్ ఆగస్టు 31తో ముగుస్తుంది.

Update: 2024-08-23 12:03 GMT

AC Offers

AC Offers: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో గ్రాండ్ గృహోపకరణాల సేల్ జరుగుతుంది. సేల్‌లో ఏసీ ఫ్రిజ్, స్మార్ట్‌టీవీ సహా గృహోపకరణాల కొనుగోలుపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. బ్రాండెడ్ వస్తువులను 80 శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో 2 టాన్ ఏసీల కొనుగోలపై 40 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ సేల్ ఆగస్టు 31తో ముగుస్తుంది. ఈ క్రమంలో ఏసీలపై లభించే ఆఫర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Godrej 5-In-1 Convertible Split AC (గోద్రెజ్ 5-ఇన్-1 కన్వర్టిబుల్ స్ప్లిట్ AC)
గోద్రెజ్ నుండి ఈ 2 టన్నుల స్ప్లిట్ AC కొనుగోలుపై మీరు 32 శాతం వరకు తగ్గింపు పొందుతారు. మీరు ఈ ఏసీని రూ.40,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. AC అసలు ధర రూ.60,999. అదే సమయంలో,AC కొనుగోలుపై రూ. 1,250 వరకు అదనపు తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. ఈ 3 స్టార్ రేటెడ్ ఇన్వర్టర్ AC ఆటో రీస్టార్ట్‌తో సహా అనేక అద్భుతమైన ఫీచర్లను

Panasonic 7 in 1 Convertible Split AC (పానాసోనిక్ 7 in 1 కన్వర్టిబుల్ స్ప్లిట్ AC)
మీరు ఈ 7-ఇన్-1 కన్వర్టిబుల్ ACని పానాసోనిక్ నుండి రూ. 53,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ 2 టాన్ స్ప్లిట్ ఏసీ ధర రూ.73,400. ఏసీ కొనుగోలుపై 26 శాతం తగ్గింపు లభిస్తుంది. అలానే ఏసీ కొనుగోలుపై రూ.1,250 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఏసీకి 4 స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉంది. ఈ ACలో అనేక ఆటోమేటిక్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Blue Star 2 Ton Split AC (బ్లూ స్టార్ 2 టన్ స్ప్లిట్ AC)
మీరు బ్లూస్టార్ 2 టాన్ స్ప్లిట్ ఏసీని రూ. 55,990కి ఇంటికి తీసుకురావచ్చు. AC కొనుగోలుపై 34 శాతం తగ్గింపు లభిస్తుంది. దీని ధర రూ.85,000. ఇది కాకుండా, ఈ AC కొనుగోలుపై బ్యాంక్ డిస్కౌంట్, రూ. 1,250 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ స్ప్లిట్ AC 5 స్టార్ రేటింగ్, ఆటో అడ్జస్టబుల్ మోడ్‌తో సహా అనేక బలమైన ఫీచర్లతో వస్తుంది.

Voltas 2 Ton Split AC (వోల్టాస్ 2 టన్ స్ప్లిట్ AC)
ఓల్టాస్ నుండి ఈ 3 స్టార్ రేటెడ్ స్ప్లిట్ AC కొనుగోలుపై 40 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. మీరు ఈ ఏసీని రూ.47,990కి కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ. 79,990. కొనుగోలుపై తక్షణ తగ్గింపు రూ. 1,250 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

Tags:    

Similar News