iPhone 15 Price Drop: హోలీ ఆఫర్స్.. ఐఫోన్ 15పై కళ్లు చెదిరే డీల్స్..!

iPhone 15 Price Drop: దేశంలో హోలీ పండుగ హడావిడి మొదలైంది. దీనిని క్యాష్ చేసుకొనేందుకు అన్ని ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లు భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించాయి.

Update: 2025-03-12 13:07 GMT

iPhone 15 Price Drop: హోలీ ఆఫర్స్.. ఐఫోన్ 15పై కళ్లు చెదిరే డీల్స్..!

iPhone 15 Price Drop: దేశంలో హోలీ పండుగ హడావిడి మొదలైంది. దీనిని క్యాష్ చేసుకొనేందుకు అన్ని ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లు భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించాయి. అయితే ఇప్పడు ఫ్లిప్‌కార్ట్ హోలీ సేల్ ప్రకటించింది. iPhone 15 ధరను భారీగా తగ్గించింది. మీరు ఐఫోన్‌ను కొనాలనే ప్లాన్ చేస్తున్నా? ఈ సేల్‌లో లభించే ఐఫోన్ 15 మీ కోసం ఉత్తమ ఎంపికలలో ఒకటి. సేల్‌లో లభించే ఆఫర్‌లు, డిస్కౌంట్లు, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.

iPhone 15 Offers

యాపిల్ భారతదేశంలో ఐఫోన్ 15 సిరీస్‌తో పాటు ప్రో మోడల్‌ను 2023 సంవత్సరంలో రూ. 69,900 ధరతో పరిచయం చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 64,999 ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగిస్తే కస్టమర్లకు ఫోన్‌పై రూ. 2000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. ఈ డీల్ ప్రస్తుతం 128 GB వేరియంట్‌పై మాత్రమే అందుబాటులో ఉంది.

iPhone 15 Features

ఐఫోన్ 15లో 6.1-అంగుళాల ఫ్లెక్సిబుల్ ఆమోలెడ్ LTPO డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ 3Nm A17 బయోనిక్ చిప్‌సెట్‌తో పాటు 8జీబీ ర్యామ్, 1టీవీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 3 కెమెరాలు ఉన్నాయి. అందులో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్, డ్యూయల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 12-మెగాపిక్సెల్ థర్డ్ లెన్స్ ఉన్నాయి. మెరుగైన సెల్ఫీల కోసం ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.

Tags:    

Similar News