iQOO Z9s Pro 5G: అమెజాన్ సేల్.. ఐక్యూపై భారీ ఆఫర్.. ఎగబడి మరీ కొంటున్నారు!

iQOO Z9s Pro 5G: అమెజాన్ iQOO Z9s Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది.

Update: 2024-10-02 12:26 GMT

iQOO Z9s Pro 5G

iQOO Z9s Pro 5G: ప్రస్తుతం అమెజాన్ ప్లాట్‌ఫామ్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 లైవ్ అవుతుంది. ఈ సేల్‌లో కొన్ని ఎంపిక చేసిన మొబైల్స్‌పై ఆకర్షణీయమైన తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఈ ధరలకు ఫోన్‌లను కొనుగోలు చేసే కస్టమర్‌లను ఆకర్షిస్తాయి. iQOO Z9s Pro 5G అమెజాన్ వెబ్‌సైట్‌లో భారీ తగ్గింపుతో ఉంది. 

iQOO Z9s Pro 5G  స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది.దీనిపై 17 శాతం ప్రత్యక్ష తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్  8GB + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,998. ఎంచుకున్న బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 21,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేసే అవకాశం ఉంది.

iQOO Z9s Pro 5G  ఫోన్‌లో 8GB RAM + 128 GB, 8GB + 256 GB, 12GB + 256 GB  స్టోరేజ్ ఎంపికలు ఉన్నాయి. ఈ ఫోన్‌‌లో 5,500 mAh బ్యాటరీ ఉంది. 2392×1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది.

ఈ మొబైల్ Qualcomm Snapdragon 7 Gen 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో Android 14 OSకి సపోర్ట్ ఇస్తుంది. దీనిలో  డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉంది. దీని ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్స్, సెకండరీ కెమెరా 8 మెగా పిక్సెల్స్. అలాగే, ముందు భాగంలో 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. ఈ ఫోన్ 5,500 mAh బ్యాటరీ బ్యాక్‌తో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఈ మొబైల్ 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది MediaTek డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది డ్యూయల్ కెమెరా సెటప్, 5,500mAh బ్యాటరీ బ్యాకప్, 44W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా కలిగి ఉంది.

Tags:    

Similar News