బీజేపీ మాజీ నేత మరియు కేంద్ర మాజీ ఆర్ధిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ మృతి చెందినా సంగతి తెలిసిందే .. అయితే అయన మరణం పట్ల భారత క్రికెట్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది . ప్రస్తుతం వెస్టిండిస్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో టీం ఇండియా ఆటగాళ్ళు చేతికి నల్ల రిబ్బన్స్ ధరించి బరిలోకి దిగనున్నారు . అరుణ్ జైట్లీ కేంద్ర మంత్రిగానే కాదు 2014 కి ముందు అంటే 1999 నుంచి 2013 వరకు అరుణ్ జైట్లీ డీడీసీఏ ప్రెసిడెంట్‌గా సేవలు అందించారు. అయన ప్రోత్సహం వల్ల చాలా మంది క్రికెటర్లు భారత జట్టులో స్థానం సంపాదించుకున్నారు ...