రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

Update: 2019-06-19 12:40 GMT

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 35 బంతుల్లో 23 పరుగులు చేసి డుప్లెసిస్ ఔటయ్యాడు. ఫెర్గూసన్‌ వేసిన 13.6వ బంతికి బౌల్డ్‌ అయ్యాడు. 14 ఓవర్లకు దక్షిణాఫ్రికా 59/2. ఆమ్లా (31) నిలకడగా ఆడుతున్నాడు. 

Tags:    

Similar News