రోహిత్ @50

Update: 2019-07-02 10:38 GMT

ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు బంగ్లాదేశ్ మరియు ఇండియా మ్యాచ్ లో భారత ఓపెనర్ బాట్స్ మెన్ రోహిత్ శర్మ యాబై పరుగులు చేసాడు .. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కలిసి ఇన్నింగ్స్ ని ప్రారంభించిన రోహిత్ చక్కని బ్యాటింగ్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు . ప్రస్తుతం భారత్ 16 ఓవర్లకు గాను 97 పరుగులు చేసింది . ఇందులో రోహిత్ 52 పరుగులు చేయగా రాహుల్ 41 పరుగులు చేసాడు .. 

Similar News