Major Dhyan Chand Khel Ratna Awards 2024: గుకేశ్, మనుబాకర్ లకు ఖేల్ రత్న పురస్కారాలు

Khel Ratna Awards 2024: జాతీయ క్రీడా అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది.

Update: 2025-01-02 09:44 GMT

Khel Ratna Awards 2024: గుకేశ్, మనుబాకర్ లకు ఖేల్ రత్న పురస్కారాలు

Major Dhyan Chand Khel Ratna Awards 2024: జాతీయ క్రీడా అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. వరల్డ్ చెస్ చాంపియన్ గుకేష్ కు ఖేల్ రత్న అవార్డును ప్రకటించింది. ఆయనతో పాటు హకీలో హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్, షూటింగ్ లో మనుబాకర్ కు ఈ అవార్డులు వచ్చాయి.

అర్జున అవార్డులు

అథ్లెటిక్స్

జ్యోతి యారాజీ

అన్ను రాణి

బాక్సింగ్

నీతూ

సావిటీ

చెస్

వాంటిక అగర్వాల్

Tags:    

Similar News