IND vs BAN: వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్.. వర్షంతో మ్యాచ్ రద్దైతే..!

IND vs BAN: ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది.

Update: 2022-11-02 11:00 GMT

IND vs BAN: వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్.. వర్షంతో మ్యాచ్ రద్దైతే..!

IND vs BAN: ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. సెమీస్‌కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ గెలుపు ఇరు జట్లకు కీలకంగా మారింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో బంగ్లాదేశ్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.

Tags:    

Similar News