Ind vs WI : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

Update: 2019-12-06 13:15 GMT
కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఉమేశ్ యాదవ్

టీమిండియా, వెస్టిండీస్ మూడు టీ20లు, మూడు వన్డేల మ్యాచ్ జరగనుంది. అందులో భాగంగా మొదటి మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచు ప్రభావం లక్ష్య చేధన సులవువతుందని కోహ్లీ అన్నాడు. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా నగర వాసులు భారీగా తరలివెళ్లారు. రాత్రి 1గంట వరకూ మెట్రో రైల్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు

జట్లు ఇవే :

భారత జట్టు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), శివమ్ దూబే, లోకేశ్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్

వెస్టిండీస్ జట్టు: లెండిల్ సిమన్స్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), దినేశ్ రాందిన్(కీపర్),ఎవిన్ లూయిస్, బ్రాండన్ కింగ్, హెట్‌మైర్,కేస్రిక్ విలియమ్స్, జాసన్ హోల్డర్, హేడెన్ వాల్ష్, షెల్డన్ కాట్రెల్, ఖ్యారీ పిర్రే



Tags:    

Similar News