తొలి వికెట్ కోల్పోయిన భారత్

Update: 2020-02-02 07:20 GMT

మౌంట్ మంగనుయ్ వేదికగా భారత్ ,మ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టీ 20 మ్యాచ్ లో భారత జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. కుగులీన్ వేసిన 1.3 బంతికి ఓపెనర్ సంజు శాంసన్ 2(5) అవుట్ అయ్యాడు. ఇప్పటివరకు అతనికి మూడు అవకాశాలు రాగా అన్నింటిలోనూ ఫెయిల్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ ఒక వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (2) కేఎల్ రాహుల్ (21) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఈ మ్యాచ్ లో భారత్ ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.  



Tags:    

Similar News