CSK Captain: ధోని సీఎస్‌కే ఫస్ట్ కెప్టెన్ కాదా!?
CSK Captain: ఎంఎస్ ధోని క్రికెట్ చరిత్ర ఆయన అందుకొని విజయమంటూ ఏదిలేదు. ఆయన ఎంత గొప్ప కెప్టెనో అందరికీ తెలుసు. అలాంటిది ఎంఎస్ ధోనిని చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్ ఛాయిస్ కాదంటా..
CSK Captain: ఎంఎస్ ధోని క్రికెట్ చరిత్ర ఆయన అందుకొని విజయమంటూ ఏదిలేదు. ఆయన ఎంత గొప్ప కెప్టెనో అందరికీ తెలుసు. అలాంటిది ఎంఎస్ ధోనిని చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్ ఛాయిస్ కాదంటా.. అని ప్రముఖ ఆటగాడు బద్రినాధ్ రివీల్ చేశారు. బద్రినాధ్ మాట్లాడుతూ.. ఎంఎస్ ధోనిని కెప్టెన్ నియమించాలను కోలేదంటా.. తొలుత ఆ స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్ అనుకున్నారు. కానీ సెహ్వాగ్ ఢిల్లీ డెర్ డేవిల్స్ కు ఆటగానికి ఇష్టపడుతున్నానని చెప్పడంతో .. మరోకరి కోసం వెతికారు. ఆ సమయంలో
ధోనినే బెటర్ ఛాయిస్ గా భావించారు. ధోనియే బెస్ట్ అని, ఆ స్థానానికి ఆయనే సరైన న్యాయం చేస్తాడని అనుకున్నారు. దీనికి మరో కారణం కూడా ఉంది. అదే 2007లో టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ ను అందించడం. సీఎస్‌కేకు ధోనిని కెప్టెన్ చేయడాన్ని ఈ విధంగా చెప్పుకొచ్చారు. ధోని సీఎస్కే కెప్టెన్ చేయడమంటే.. ఓ రాయితో మూడు పిట్టలను కొట్టినట్లే.. ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్ అతను గెలువని ట్రోపీ ఏదిలేదు. ఆయన బెస్ట్ ఫినిషియర్. టీ ట్వంటీ ఫార్మట్‌కు కూడా కావాల్సిందే.. అదే.. మూడోవది ఆయనో ఎక్స్‌లెంట్ వికెట్ కీపర్. ధోని వరల్డ్ లోనే బెస్ట్ వికెట్ కీపర్ అందరి మన్ననలు పొందారు.